telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెర్సీ కోసం … నాని కష్టం… చూడండి..

jersi new look on nani birthday

హీరోనాని, మూవీ టీం జెర్సీ సినిమా కోసం, ఏమేరకు కష్టపడ్డారో చూపిస్తూ ఒక వీడియో వచ్చింది. మూవీ ప్రమోషన్లో భాగంగా రిలీజ్ చేసిన ఈ వీడియోలో నాని క్రికెట్ ప్రాక్టీస్, స్టేడియం సెట్టింగ్, షూట్ విశేషాలు చెప్పే ప్రయత్నం ఉంది. నాని హీరోగా శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తన్ననూరి డైరెక్టర్. అనిరుధ్ సంగీతం. ఏప్రిల్ 19న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.

Related posts