telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” డిలేటెడ్ సీన్-3

majili movie on april 5th

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వ‌ర‌లోనే త‌న సొంత బ్యానర్ వండ‌ర్ బార్ ఫిలింస్ సంస్థ‌పై ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి డిలేటెడ్ సీన్-3ను విడుదల చేశారు. ఈ సన్నివేశంలో నాగ చైతన్య దివ్యాన్ష తో తనకు రేపు క్రికెట్ సెలెక్షన్స్ ఉన్నాయని, తప్పకుండా గుడ్ న్యూస్ తో వస్తానని చెబుతాడు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts