telugu navyamedia
సినిమా వార్తలు

నరేంద్ర మోదీకి, వైఎస్ జగన్‌ మహేష్ శుభాకాంక్షలు

Surgical strike mahesh selute poilets

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, తొలిసారిగా సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్న వైఎస్ జగన్‌కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సాధించిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు మహేశ్ బాబు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts