telugu navyamedia
news telugu cinema news

మహారాణి…

maharani poetry corner

  బాపు గీసిన బొమ్మవో
  రవివర్మవేసిన చిత్రానివో
  అజంతా శిల్పానివో
  నండూరి వెంకివో
  దివిలోని అప్సరవో
  లేలేత చిగురాకువో
  మెరిసిన ముత్యానివో
  కురిసిన మంచువో
  వికసించిన పువ్వువో
  నా మనసు దోచిన
  ప్రేమ యువరాణివి
  నా హృదయ సామ్రాజ్యాన్ని
  ఏలిన మహారాణివి

-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
                      శ్రీకాళహస్తి

Related posts

రామ్ గోపాల్ వర్మ  మళ్ళీ రచ్చ మొదలు పెట్టాడు

ashok

లోక్ పాల్ పై.. అన్నా హజారే … మరోసారి దీక్ష…

vimala p

చంద్రబాబు, లక్ష్మినారాయణ తోడు దొంగలు: అంబటి

vimala p