telugu navyamedia
telugu cinema news trending

వి.వి.వినాయ‌క్ డైరెక్షన్ లో మెగాస్టార్ మూవీ…?

chiru

మెగాస్టార్ 152వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ముగిసిన త‌ర్వాత 153వ చిత్రంగా మ‌లయాళ చిత్రం `లూసిఫ‌ర్‌`ను రీమేక్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే బ‌న్నీ సినిమాతో సుకుమార్ బిజీగా ఉండ‌టంతో.. చిరంజీవి `లూసిఫ‌ర్‌` రీమేక్ కోసం మ‌రో ద‌ర్శ‌కుడిని వెతికే ప‌నిలో ఉన్నాడ‌ట నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ రీమేక్‌ను వి.వి.వినాయ‌క్ డైరెక్ట్ చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ `ఖైదీ నంబ‌ర్ 150`ను వినాయక్ డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అన్నీ అనుకున్న‌ట్లుగా కుదిరితే లూసిఫ‌ర్ రీమేక్‌ను వినాయ‌క్ తెర‌కెక్కిస్తాడ‌ట‌.

Related posts

సోనీ సంస్థకు షాకిచ్చిన హైకోర్టు

vimala p

60 ఏళ్ళ వయసులో… అందాలతో వెర్రెత్తిస్తున్న మడోన్నా

vimala p

హైదరాబాద్ : … బేగంపేట పబ్ లో .. అశ్లీల నృత్యాలు..

vimala p