telugu navyamedia
business news Technology trending

సరికొత్త ఫీచర్స్ తో ..ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ వీ50 థిన్‌క్యూ 5జీ

lg smart v50 thinq 5g on 19th

ఈ నెల 19వ తేదీన ఎల్‌జీ నూతన స్మార్ట్‌ఫోన్‌ వీ50 థిన్‌క్యూ 5జీ ని విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ రూ.73వేల ప్రారంభ ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది సంస్థ.

ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ 5జీ ఫీచర్లు :

6.4 ఇంచ్‌ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 9.0 పై, 12, 16, 12 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలు
8, 5 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాలు
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
ఐపీ 68 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌
lg smart v50 thinq 5g on 19ths5జీ, 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై
బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్విక్‌ చార్జ్‌ 3.0.

Related posts

పాడైపోయిన కండోమ్స్ తో స్కర్ట్… ఉపాసన సవాల్

vimala p

కాబోయే భర్త పేరు చెప్పడానికి .. ససేమిరా అంటున్న .. : రేణూదేశాయ్

vimala p

రోజరోజుకు తగ్గుతున్న.. బంగారం ధరలు..

vimala p