telugu navyamedia
business news Technology trending

లెనోవో … జడ్6 .. 4న వచ్చేస్తుంది..

lenovo z6 on 4th of this month

లెనోవో మొబైల్ ఉత్పాదక సంస్థ మరో స్మార్ట్‌ఫోన్ జడ్6 ను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

లెనోవో జడ్6 ఫీచర్లు :

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే,
2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 730జి ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 9.0 పై,
lenovo z6 on 4th of this month24, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ,
యూఎస్‌బీ టైప్ సి,
4000 ఎంహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Related posts

సుమ-అనసూయ-లావణ్యా త్రిపాఠి..టాక్స్ ఎగవేత.. అందుకే ఐటీ దాడులు..

vimala p

తమిళ నటుడు, ప్రముఖ వైద్యుడు సేతురామన్ ఆకస్మిక మరణం

vimala p

ట్రాఫిక్ పోలిసుల కష్టాలు.. కాసుల వర్షాలు..!

vimala p