telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అక్రమసంబంధం పెట్టుకున్న హీరోయిన్…

లేఖ వాషింగ్‌టన్… ప్రస్తుతం సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే అల్లు అర్జున్, మంచు మనోజ్ మల్టీస్టారర్‌గా నటించిన వేదం సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించింది. అయితే ఇందులో కీలక అతిథి పాత్రలో లేఖ కనిపించింది. తెలుగులో వేదం, డైనమైట్ సినిమాల తరువాత చిత్రాలకు ఆమె పూర్తిగా దూరమైంది. అమ్మడు హిందీ సినిమాల్లో కనిపించింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడి పేరు బాలీవుడ్ నాట మారుమోగిపోతుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో లేఖ వాషింగ్‌టన్ ప్రేమలో పడిందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరికీ ఇంతకు ముందే వేరువేరుగా వివాహాలు అయ్యాయి. ఆ తరువాత లేఖకు తన భర్త ద్వారా ఇమ్రాన్ పరిచయం అయ్యాడట. ఆ పరిచయం పెరిగి ప్రేమగా మారిందట. ప్రస్తుతం వీరిద్దరి నడుమ వివాహేతర సంబంధం ఉందని వార్తలు అనేకంగానే వస్తున్నాయి. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇవ్వడం ఈ వార్తలను బలోపేతం చేస్తున్నాయి. భార్యకు విడాకులు ఇచ్చాక ఇమ్రాన్ లేఖతో తన బంధాన్ని మరింత కొనసాగించడం ప్రారంభించాడు. ప్రస్తుతం వీరిద్దరి విషయం అందరికీ తెలిసిన రహస్యంగా మారిపోయింది.

Related posts