telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ మహిళకు “ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నాయ్”… వీడియో వైరల్…!

Accident

రష్యాకు చెందిన ఓ మహిళ భవనం తొమ్మిదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అయితే ఆ మహిళ.. మంచు దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఇంత పెద్ద ప్రమాదంలో ఆమెకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం. పైగా కింద పడిన తర్వాత ఏమీ జరగనట్టు.. లేచి నడుచుకుంటూ ఆమె వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related posts