telugu navyamedia
సినిమా వార్తలు

ప్రియుడుతో లేడీ కమెడియన్‌ విద్యుల్లేక పెళ్లి..

లేడీ కమెడియన్‌ విద్యుల్లేక రామన్‌.. ప్రియుడు సంజయ్‌ను వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ నేడు(సెప్టెంబర్‌ 9) ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Vidyu Raman: Sanjay and I want the wedding of our dreams, so we plan to  wait until this pandemic is over | Tamil Movie News - Times of India

వివ‌ర్లాలోకి వెళితే..
ఈ క్రమంలో ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తమిళ సాం‍ప్రదాయంలో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Vidyu Raman reveals her marriage plan, says 'I am planning to get married  after the pandemic ends' | Tamil Movie News - Times of India

కాగా కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహక వేడుక జరిగినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. విద్యుల్లేఖ ఇటూ తెలుగు అటూ తమిళంలో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో అందరి మన్ననలను అందుకున్న విద్యుల్లేఖ లేడీ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. కాగా ఇటీవల శరీరాకృతిపై దృష్టి పెట్టిన విద్యుల్లేఖ జిమ్‌లో కసరత్తులు చేసి స్లిమ్‌గా తయారైంది.

Related posts