telugu navyamedia
సినిమా వార్తలు

పవన్ హీరోయిన్ హాట్ పిక్ వైరల్

Kruthi-Kharbhanda

సుమంత్ “బోణి” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి ఖర్బందా. ఆ తరువాత ఒంగోలు గిత్త, తీన్ మార్ వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆమె ఖాతాలో హిట్ పడలేదు. దీంతో కన్నడనాట కూడా ప్రయత్నాలు చేసింది. అయితే సౌత్ లో ఉన్నంత కాలం గ్లామర్ అనే మాటకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బాలీవుడ్ కు వెళ్ళగానే గ్లామర్ పరిమితులు దాటేసింది. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో కృతి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కృతి పోస్ట్ చేసిన ఒక ఫొటో హాట్ గా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ బేబీ పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హౌజ్ ఫుల్ 4, పాగల్ పంటి, చెహెరే అనే సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా కృతి క్రేజ్ బాలీవుడ్ లో మరింతగా పెరిగి వరుస అవకాశాలు వరించే అవకాశం ఉంది.

Related posts