telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించిన, అభిమానులు రూపొందించిన క్యాలెండర్లు

krishna launched new year calendar

తాడేపల్లె గూడెం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన పట్టణ అధ్యక్షులు లింగంపల్లి గాంధీ రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండరు ను పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు . ఈ  కార్యక్రమం లో షేక్ నాగూర్ , గంగాధర్ , సిద్దు , తదితర అభిమానులు పాల్గొన్నారు 

విశాఖపట్నం , కంచెర్ల పాలెం సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు డి . మురళి కృష్ణ రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండరు ను పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు . ఈ కార్యక్రమం లో పి . వీ . వీ . యస్ . ప్రసాద్ , పి . రమణ , మహేష్ , విజయనగర్ సీనియర్ అభిమానులు యమ్ . డి . హుస్సైన్ , ఆర్ . వి . రమణ రాజు తదితర అభిమానులు పాల్గొన్నారు 
కృష్ణ జిల్లా, విజయవాడ , కృష్ణ లంక నల్ల గేట్ సెంటర్ కృష్ణ మహేష్ ఫాన్స్ ,కృష్ణ టీ స్టాల్ -కృష్ణ మోహన్ లొల్లా రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండరు ను పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో శ్రీ రాధా కృష్ణ ఐరన్ స్టోర్స్ యమ్ . వెంకటేశ్వర్ రావు , మంగళ గిరి కె . గణేష్ కుమార్ , CH . భాను తేజ, యస్ . అశోక్, తదితర అభిమానులు పాల్గొన్నారు 
krishna launched new year calendar
2019 నూతన సంవత్సర సందర్బంగా పద్మభూషణ్, సూపర్ స్టార్ కృష్ణ కు నూతన సంవస్త్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త జే. పీ . ఉస్సేనయ్య , R.S.V  దాస్ , బాలాజీ శర్మ , సి . కృష్ణ కన్నారావు తదితర అభిమానులు పాల్గొన్నారు 

Related posts