telugu navyamedia
crime culture news trending

విమానంలో సిగ్గు లేకుండా ప్యాంటు జిప్పు విప్పి… ఎయిర్‌హోస్టెస్‌తో…

PLane

కేరళకు చెందిన అబ్దుల్ అనే 24 ఏళ్ళ వ్యక్తి సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ఢిల్లీ వస్తున్నాడు. అబ్దుల్ విమానంలో ప్రయాణిస్తూ సిగిరెట్ తాగడానికి ప్రయత్నించగా.. ఎయిర్‌హోస్టెస్ ఆపడానికి ప్రయత్నించింది. అదే సమయంలో ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను బూతులు కూడా తిట్టాడు. వెంటనే తోటి ఉద్యోగులను పిలవగా.. వారందరి ముందే అబ్దుల్ సిగ్గులేకుండా ప్యాంటు జిప్పు విప్పి వింత పోకడలకు పాల్పడ్డాడు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఎయిర్‌పోర్టు అధికారులకు రిపోర్ట్ చేయగా.. అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. విమానంలో సిగిరెట్ తాగడానికి ప్రయత్నించినందుకు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను అబ్దుల్‌పై కేసే నమోదు చేసి అరెస్ట్ చేశారు. అబ్దుల్ కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన వాడని, సౌదీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts

సల్మాన్ కు స్వాగతం… “దబాంగ్-3” మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చరణ్

vimala p

రేపు మద్యం దుకాణాల బంద్

vimala p

అసెంబ్లీ నుంచి స్పీకర్ వాకౌట్.. సభలో తీవ్ర గందరగోళం!

vimala p