• Home
  • వార్తలు
  • కొడంగల్ రైతులు కేసీఆర్ కోసం చేసిన సాహసం… వీడియో వైరల్
Trending Today రాజకీయ వార్తలు వార్తలు

కొడంగల్ రైతులు కేసీఆర్ కోసం చేసిన సాహసం… వీడియో వైరల్

Kodangal Farmers Says Thanks to KCR with Different Style

అన్నదాతకు అండగా నిలబడుతున్న ఆపద్భాందవుడు, రైతుల పాలిట దేవుడు… రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను అమలు చేసి ప్రతి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్న కేసీఆర్‌కు కొండగల్‌ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు యువ రైతులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు… తాము కేసీఆర్‌కే ఓటేస్తామని కొడంగల్ నియోజకవర్గం గుండేపల్లి గ్రామానికి చెందిన కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు బొమ్మను ట్రాక్టర్‌తో గీశారు..

కాగా దానికి సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిపోయింది… రైతుబంధు, రైతుబీమా, భారీ నీటిపారుదల లాంటి అద్భుతమైన రైతు సంక్షేమ పథకాలను ఒరవేశపెట్టి రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రైతు సోదరులు ఆకాంక్షించారు….

కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు… కాగా ఈ వీడియోను వీక్షించిన మంత్రి కేటీఆర్ ఇద్దరు యువరైతులకు ధన్యవాదాలు తెలిపారు…

Related posts

‘పాటల పల్లకి’ ప్రోగ్రామ్ వారి ఫ్రీ మెడికల్ క్యాంపు.. 

chandra sekkhar

కొత్త సినిమా తిప్పలు.. అనుష్క.. మోనాలీసగా.. 

chandra sekkhar

పాక్ ప్రధాని ఇమ్రాన్ ద్విలింగ సంపర్కుడు… మాజీ భార్య

nagaraj chanti

Leave a Comment