telugu navyamedia
culture health Sexual Problems

ఈ హార్మోన్ తో కోరికలు పెరుగుతాయి

Benefits of sex

ఆడవారిలో సెక్స్ కోరికలు కలిగించడానికి ఏం చేయాలో, అసలు శృంగారం అంటే ఏంటి అనే విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే వాత్సాయనుడు కామసూత్రలో ప్రతి విషయాన్ని స్పష్టం చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు లైంగిక ప్రేరణలు కల్గించడంలో కిస్ హార్మోన్ బాగా పని చేస్తుందని చెబుతున్నాయి తాజా పరిశోధనలు. శృంగారంలో మంచి సుఖాన్ని పొందడంలో హార్మోన్లు కీలకపాత్ర వహిస్తాయి. హ్యాపీ హార్మోన్ అని పిలవబడే ఆక్సిటోసిన్ కారణంగా శృంగారంలో పాల్గొన్న తరువాత రీ ఫ్రెష్ అయిన అనుభవం కలుగుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ కారణంగా లైంగిక వాంఛలు కలుగుతాయి. కిస్‌పెప్టిన్ అనే హార్మోన్ కారణంగా రొమాంటిక్ ఫీలింగ్ కలుగుతుంది. పరిశోధకులు ఈ హార్మోన్ ను కిస్ హార్మోన్ అని పిలుచుకుంటున్నారు. ఈ హార్మోన్ వల్ల సెక్స్‌కు సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు తగ్గిపోతాయని చెబుతున్నారు పరిశోధకులు. సహజంగా విడుదలయ్యే కిస్‌పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు విడుదలవుతాయి. ఈ హార్మోన్ల కారణంగానే మనలో రొమాంటిక్ సీన్లు, ఫోటోలు చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతుందట. అంతేకాదు ఈ సమస్య వల్ల వంధ్యత్వ సమస్యలు, లైంగిక సమస్యలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్నవారు రొమాన్స్, సెక్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది.

Related posts

ఇవి తినమనేది.. అందుకే.. !

vimala p

పంచపునీతులు…

vimala p

ఈ రాశి వారి ఆరోగ్యం జాగ్రత్త

ashok