telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడే: కొప్పుల ఈశ్వర్

koppula eashwar trs

ముఖ్యమంత్రి పదవికి కేటీఆర్ సమర్థుడేనని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అనుకున్నది ఐదేళ్లలో సాధించారని, తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని ప్రశంసించారు. యువనాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సంతోషమేనని మంత్రి చెప్పుకొచ్చారు.

కేటీఆర్ సీఎం ఎప్పుడు అయ్యేది కేసీఆర్ నిర్ణయిస్తారని అన్నారు. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది తమ పార్టీ ఇష్టం అని అన్నారు. ఈ విషయమై టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు.

Related posts