telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్టీఆర్ : కథానాయకుడు” ఐదు రోజుల కలెక్షన్స్

New year wishes
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ “ఎన్టీఆర్ బయోపిక్”ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలు రాలేదు. ఈ చిత్రం ఐదు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.12.50 కోట్లను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రూ.7.73 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3.50 కోట్లు రాబట్టగా…  మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.12.58 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది. 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఐదు రోజుల కలెక్షన్లు… 
నైజాం – రూ. 3.0 కోట్లు
సీడెడ్ – రూ. 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.15 కోట్లు
గుంటూరు – రూ. 2.39 కోట్లు
ఈస్ట్ – రూ. 0.59 కోట్లు
వెస్ట్ – రూ. 0.72 కోట్లు
కృష్ణ – రూ. 1.05 కోట్లు 
నెల్లూరు – రూ. 0.65 కోట్లు

Related posts