telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనాకు మెడిసిన్‌ ఉందంటూ ఆన్‌లైన్‌లో మోసాలు!

nifha virus fear again in kerala

కరోనా భయాన్ని కొందరు హ్యాకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. కరోనాకు మెడిసిన్‌ ఉందంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా వైరస్‌ సోకకుండా మందులు ఉన్నాయంటూ ప్రముఖ మందుల కంపెనీల పేర్లతో ఈ-మెయిల్స్‌, మెసేజ్‌లు పంపిస్తున్నారు.

ఆన్‌లైన్‌ ప్రకటనలను ఏ మాత్రం నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు పంపించే మెయిల్‌లో ఫైల్‌ అటాచ్‌మెంట్‌, మెసేజ్‌లో ఉండే నీలి రంగు లింక్‌ క్లిక్‌ చేస్తే ఇబ్బందులు తప్పవని, బ్యాంకు ఖాతాలు హ్యాక్‌ చేసి డబ్బులు స్వాహా చేస్తారని హెచ్చరిస్తున్నారు.

Related posts