telugu navyamedia
telugu cinema news trending

మొదటి ముద్దు చెత్త అనుభవం… : కంగనా

KAngana-Ranauth

బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏ విషయమైనా ఏ మాత్రం సిగ్గు పడకుండా బయటకు చెప్పేస్తుంది. కంగనా ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే. ఆమె నోటికి బాలీవుడ్‌లో మహామహులే భయపడుతుంటారు. అందుకే ఆమె ఏం మాట్లాడినా నోరు మెదపరు. ఈ కారణంగానే అప్పుడప్పుడు చెలరేగిపోతుంటుంది కూడా. తన మొదటి ముద్దు గురించి అందరికీ చెప్పేసింది. చాలా సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో డేటింగ్‌ చేసిందట. వారిద్దరి మధ్య ముద్దుల వ్యవహారం కూడా నడిచిందట. తనకు అదే తొలి ముద్దు అనుభవం అయినా అది అంత మధురంగా మిగలలేదట. చెత్త అనుభవంగా మిగిలిపోయిందట. దీనికి ఆమె చెప్పిన కారణాలు చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు తొలి ముద్దు అనుభవం మధురంగా ఉంటుందని చెబుతారు కానీ, కంగనా ఇలా చెప్పడంపై అప్పుడే కామెంట్లు మొదలయిపోయాయి. మనసులో ఉన్న విషయాన్ని ఎటువంటి దాపరికాలు లేకుండా బయటపెట్టే కంగన తాజాగా శృంగారం గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.

Related posts

“భారతీయుడు-2” కాజల్ అవుట్… రకుల్ ఇన్…?

vimala p

దశాబ్దానికొకసారైనా ఓ స్త్రీతో ఎంజాయ్ చెయ్ బుజ్జి జొన్నా… : వర్మ

vimala p

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఆర్టీసీ సమ్మెతో భారీ ట్రాఫిక్ తో అల్లల్లాడుతున్న మెట్రో..

vimala p