• Home
  • Trending Today
  • హృతిక్ రోషన్ పై బోల్డ్ బ్యూటీ ఫైర్
Trending Today సినిమా వార్తలు

హృతిక్ రోషన్ పై బోల్డ్ బ్యూటీ ఫైర్

Kangana Ranauth

ప్రస్తుతం మన దేశంలో మీటూ ఉద్యమం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరిగా ప్రముఖులందరి పేర్లూ బయటకు వస్తున్నాయి. మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటకు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హృతిక్ రోషన్ పై ఫైర్ అయ్యింది కంగనా.

వికాస్ బాల్ మాత్రమే కాదు… మహిళలలను చులకనగా చూసేవాళ్ళు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. తమ భార్యలను గౌరవ చిహ్నాలుగా ఇంట్లో ఉంచుకుని యవ్వనంలో ఉన్న మహిళలతో ప్రేమ కలాపాలు సాగించే వారందర్నీ శిక్షించాలంటూ కంగనా డిమాండ్ చేసింది. తాను మాట్లాడేది ఎవరి గురించో కాదని, హృతిక్ రోషన్ గురించేనని స్పష్టం చేసింది. అతనితో కలిసి ఎవ్వరూ కలిసి పనిచేయకూడదని చెప్పింది కంగనా.

ఇక వికాస్ గురించి వస్తున్న వార్తలు, అతడి లైంగిక వేధింపుల గురించి తాను చెప్పిన విషయాలన్నీ నిజమేనని, వికాస్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని… వాళ్లంతా పెద్ద మనుషుల ముసుగులో దాక్కుని ఉన్నారంటూ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కంగనా.

Related posts

“నోటా”లో ఆ సన్నివేశాలు తొలగింపు 

vimala t

భర్తను కాదని ఇద్దరు ప్రియులతో పడకసుఖం… తెలిసి మొదటి ప్రియుడు ఎం చేశాడంటే..!?

nagaraj chanti

నా బ్రేకప్ గురించి నానితో ఎక్కువ చెప్పా : రష్మిక మందన్న

jithu j

Leave a Comment