telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ … వర్జినిటీ నిధి కాదు…!?

Kalki-KOechlin

బాలీవుడ్ బ్యూటీ కల్కి కొచ్లిన్ చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వర్జినిటీని భర్తకు మాత్రమే గిఫ్ట్ గా ఇవ్వడానికి అదేం గిఫ్ట్ కాదని అంటోంది. పెళ్ళయ్యేంత వరకు సెక్స్ కు దూరంగా ఉండడం ఏంటి ? అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం… తల్లిదండ్రులు పిల్లలతో సెక్స్ గురించి చర్చించే వాతావరణం రావాలని అంటోంది ఈ బ్యూటీ. ఇక ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన మీతో ఉద్యమం గురించి మాట్లాడుతూ ఆడవాళ్లకు సెక్స్ విషయంలో “నో” చెప్పే హక్కు ఎంత ఉంటుందో… “ఎస్” చెప్పే హక్కు కూడా అంతే ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు కల్కి చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ తో ఎంతైనా ఆమె ఫ్రెంచ్ దేశానికి చెందినది.. కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేయడం సాధారణం అంటున్నారు సినీజనాలు. కల్కి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను పెళ్ళి చేసుకొని, కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా అతడితో విడాకులు తీసుకుంది.

Related posts