• Home
  • Trending Today
  • #మీటూ ఎఫెక్ట్… కాజల్ వార్నింగ్.. ఎవరికో తెలుసా ?
Trending Today సినిమా వార్తలు

#మీటూ ఎఫెక్ట్… కాజల్ వార్నింగ్.. ఎవరికో తెలుసా ?

kajal agarwal

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో #మీటూ ఉద్యమం ఉధృతమైంది. ఈ సందర్భంగా నానా పటేకర్, అలోక్ నాథ్, గాయకుడు కైలాశ్ ఖేర్, రచయిత చేతన్ భగత, దర్శకుడు సుభాష్ కపూర్, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లాంటి పలువురు ప్రముఖు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళలు సదరు మహిళలు ఆరోపించారు. తాజాగా ఈ విషయంపై కాజల్ స్పందించింది.

“లైంగిక వేధింపులకు పాల్పడే ఇలాంటి భూతాల గురించిన నిజాలు బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. తమ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నేను మద్దతు తెలుపుతున్నా. ఇలాంటి సమయంలోనే మహిళలు అందరూ ఒకరికొకరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రచారం కోసమే మహిళలు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం సబబు కాదు. ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలు మానుకోండి’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. మీటూ టైమ్స్ అప్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఏ విషయాన్ని ట్వీట్ చేసింది.

టాలీవుడ్ లో శ్రీరెడ్డి సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ప్రపంచానికి తెలియజేస్తూ బయటకొచ్చింది. ఆ సమయంలో కాజల్ ను ఇదే విషయం ప్రశ్నిస్తే తనకు అసలు ఇలాంటి అనుభవమే ఎదురు కాలేదని, సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా తాను క్యాస్టింగ్ కౌచ్ గురించి వినలేదంటూ శ్రీరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన కాజల్ ఇప్పుడు ఇలా మద్దతు తెలుపుతో వేదాలు వల్లించడంలో అర్థం ఏంటో అంటున్నారు నెటిజన్లు.

Related posts

‘ప్రభుత్వ బడి’…

chandra sekkhar

క్యాస్టింగ్ కౌచ్ పై సరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

admin

కౌన్సిలింగ్ కు హాజరైన ప్రదీప్!

admin

Leave a Comment