telugu navyamedia
telugu cinema news

“కబీర్ సింగ్” టీజర్

Kabir-Singh

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ గా మార్చిన “అర్జున్ రెడ్డి” సినిమాను హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో “అర్జున్ రెడ్డి”కి దర్శకత్వంలో వహించిన దర్శకుడు సందీప్ వంగా హిందీ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా “కబీర్ సింగ్” టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ ను చూస్తుంటే మేకింగ్ లో పెద్దగా మార్పులు చేయలేదు. దాదాపుగా కథానాయకుడు షాహిద్ కపూర్ లో విజయ్ దేవరకొండ కన్పిస్తోంది. ఇక కాంట్రవర్సీ డైలాగ్, సన్నివేశాలు, నేపథ్య సంగీతం కూడా అదే తరహాలో ప్రజెంట్ చేయడంతో బాలీవుడ్ లో ఈ టీజర్ వైరల్ గా మారింది. మరి ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మీరు కూడా ఈ టీజర్ ను చూడండి.

Related posts

మనసుకి ప్రశాంతత

vimala p

“మహర్షి” రెండు రోజుల కలెక్షన్స్

vimala p

పవన్ ను హెచ్చరిస్తున్న సీనియర్ నటి జమున

vimala p