telugu navyamedia
andhra news study news trending

జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు … దరఖాస్తులు ఆహ్వానం..

junior line men jobs in apsdcl

ఏపీ దక్షిణ మండలి విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కం పరిధిలో సుమారు ఎనిమిది జిల్లాలకి గాను గ్రామ, వార్డు సచివాలయాలలో 5107జూనియర్ లైన్మెన్ గ్రేడ్ -2 పోస్టులకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులకి ఆహ్వానిస్తోంది. దీనిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలకి సుమారు 684 పోస్టులు ఉన్నాయి.

ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్స్ వారీగా ఖాళీలు :

విజయవాడ – 637
గుంటూరు – 632
ఒంగోల్ – 641
నెల్లూరు – 577
తిరుపతి – 684
కడప – 611
కర్నూల్ – 658
అనంతపూర్ – 667

అర్హత : పదో తరగతితో పాటుగా సంభందిత ట్రేడ్ లో ఐటీఐ ఇంటర్ వొకేషనల్ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకి పురుషులు మాత్రమే అర్హులు..

వయస్సు : 2019 ఆగస్టు సమయానికి 18 – 35 ఏళ్ళ మద్య వయసు ఉండాలి. SC, ST,BC అభ్యర్దులకి అయిదేళ్ళు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ,పోల్ ఎక్కడం, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక చేపడుతారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో

దరఖాస్తు ఫీజు : రూ 200

దరఖాస్తు చివరితేదీ : ఆగస్టు 17, 2019

మరిన్ని వివరాలకై : www.apspdcl.in

Related posts

సస్పెండ్‌ కాపీని చూపించే దమ్ము పీసీసీ నేతలకు ఉందా: సర్వే

vimala p

31లోగా ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పూర్తి

vimala p

చిన్నారిని బండకేసి కొట్టి చంపిన మేనమామ

vimala p