telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అమెరికా అధ్యక్ష .. రేస్ లో .. జోసెఫ్ బైడెన్‌..

joseph biheden in america president race

2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్‌.. పోటీపడనున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వీడియా ప్రకటనలో తెలిపారు. దీంతో బైడెన్ పోటీ చేస్తారా లేదా అన్న ఊహాగానాలకు తెరపడింది. అమెరికాను తీర్చిదిద్దిన విలువలు, ప్రజాస్వామ్యం, అన్నీ ప్రమాదంలో పడ్డాయన్నారు.

76 ఏళ్ల డెమోక్రటిక్ పార్టీ నేత అయిన బైడెన్‌.. ఒబామా పాలన సమయంలో వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఇప్పటికే 19 మంది తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. వారిలో సేనేటర్లు ఎలిజబెత్ వారెన్‌, కమలా హారిస్‌, బెర్నీ శాండర్స్ ఉన్నారు.

Related posts