telugu navyamedia
telugu cinema news

“జాన్ విక్ చాప్టర్-3 పారాబెల్లుమ్” ట్రైలర్

John Wick Chapter3 Official Trailer

హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ గా [పేరొందిన జాన్ విక్ సీరిస్ లో మూడవ సినిమా “జాన్ విక్ చాప్టర్-3 పారాబెల్లుమ్” ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు కీనూ రీవ్స్ ప్రధాన పాత్రలో నటించారు. చాడ్ ష్టాహెల్క్సీ ఈ సినిమాను రూపొందించారు. సమ్మిట్ ఎంటర్ టైన్ మెంట్, థండర్ రోడ్ పిక్చర్స్, 87 ఎలెవన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. గతంలో ఈ సిరీస్ లో విడుదలైన రెండు సినిమాలు భారీ హిట్ తో పాటు మంచి కలెక్షన్లను కూడా సాధించాయి. ఈ ఏడాది మే 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో నిండివున్న ఈ సినిమా ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts

ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కు తీవ్ర అనారోగ్యం

vimala p

కమల్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

vimala p

“ప్రతిరోజు పండగే” ఫస్ట్ లుక్

vimala p