telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

పలు ఉద్యోగాలని భర్తీకి… ఆయిల్ ఇండియా లిమిటెడ్ .. నోటిఫికేషన్..

jobs notification in oil india ltd

భారీ స్థాయిలో శాఖలు కలిగిన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఈ మేరకు పలు శాఖల్లో కాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, అక్కౌంట్స్ ఆఫీసర్స్ వంటి పలు ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

పోస్టుల వివరాలు : మేనేజర్ -అకౌంట్స్ /మేనేజర్ – ఇంటర్నల్ ఆడిట్ -1 సీనియర్ అకౌంట్ ఆఫీసర్ -9

మొత్తం పోస్టుల సంఖ్య – 10

అర్హత : ఐసీఏఐ / ఐసీఏంఏఐ మెంబెర్ షిప్ సర్టిఫికేట్ ఉండాలి.
ఎంపిక విధానం : రాత్ర పరీక్ష, గ్రూప్ డిస్కర్షన్, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 22-10-2019

మరిన్ని వివరాలకోసం : www.oil-india.com

Related posts