telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎన్‌టీపీసీ లో … పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ…

ntpc notices to stop current supply to

భారత ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా జార్ఖండ్‌, ఒడిషా, చత్తీస్‌గఢ్‌లోని యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం ఖాళీలు: 192

పోస్టులు: మైన్ ఓవర్‌మెన్‌, అసిస్టెంట్ మైన్ సర్వేయర్, మైనింగ్ సిర్దార్‌, మైనింగ్ ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, టెక్నికల్‌ సర్టిఫికెట్లు,అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్షతేది: డిసెంబరు 22.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

చివరితేది: 30.11.2019.

వెబ్ సైట్: https://ntpccoalmines.in/

Related posts