telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

హైదరాబాద్ ఆర్బీఐ లో … ఉద్యోగాలకు నోటిఫికేషన్..

RBI

భారత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోనే అన్ని బ్యాంకింగ్ రంగ సంస్థలు పనిచేస్తాయి. బ్యాంకులు అన్నిటికీ పెద్దన్నగా వ్యవహరించే ఆర్బీఐ వివిధ ప్రాంతాలలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని సేవలని అందిస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఉన్న ఆర్బీఐ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు : బ్యాంక్ మెడికల్ కన్సల్టెంట్ ( BMS )

పోస్టుల సంఖ్య : 5

అర్హత : ఎంబీబీయస్ డిగ్రీ , అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం : షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తుల చివరితేదీ : 08.11.2019
దరఖాస్తు చేసే విధానం : ఆఫ్ లైన్

అడ్రస్ : Reginal director human resource management department, RBI, 6&1&56 secretariat road, saifabad, hyderabad, 500004.

మరిన్ని వివరాలకోసం : https://www.rbi.org.in/

Related posts