telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

రిజర్వ్ బ్యాంక్ …. జాబ్ నోటిఫికేషన్….

RBI

బ్యాంకు లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికొరకు రిజర్వ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది భారత దేశ కేంద్ర బ్యాంక్. భారత దేశంలో ఉన్న అన్ని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్నీ ఆర్బిఐ కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆర్బిఐ లో ఉద్యోగం సాధించడానికి ఏళ్ళ తరబడి తర్ఫీడులు పొందుతూ పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలోనే ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయిన వారికోసం చెన్నై లోని ఆర్బిఐ తమకి చెందిన శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పలు పోస్టులని భారీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు : పార్ట్ టైమ్ మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు : 5

అర్హత : ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయ్యిఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ఎంపిక విధానం : షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ

చివరితేదీ : 19-12-2019

మరిన్ని వివరాలకోసం : https://www.rbi.org.in/

Related posts