telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ … పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్…

govt jobs notifications by ssc and

భారత దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో వేల సంఖ్యలో శాఖలు కలిగి ఆర్ధిక లాభాలు గణనీయంగా గడిస్తున్న ఈ అతిపెద్ద చమురు సంస్థలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన, మరియు పూర్తి స్థాయిలో పర్మినెంట్ ఉద్యోగాలని కల్పిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆయిల్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది.

ఉద్యోగాలు : జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు : 37

విభాగాలు : ప్రొడక్షన్ , మెక్ ఫిట్టర్ కమ్ రిగ్గర్ , ఇన్‌స్టుమ్రెంటేషన్‌

అర్హత : సంభందిత సబ్జెక్టుల వారిగా డిప్లమో, కంట్రోల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 17-01-2020

మరిన్ని వివరాలకోసం : https://www.iocrefrecruit.in/iocrefrecruit/index.aspx

Related posts