telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

కర్ణాటక ప్రభుత్వ .. ఐటీ ఉద్యోగాలు..

jobs in CSG karnataka for IT

సిఎస్‌జి(సెంటర్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌) లో, ఐటి/ఐసిటి విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రాజెక్టు మేనేజర్‌-1, బిజినెస్‌ అనలిస్ట్‌-2, డాటాబేస్‌ డిజైనర్‌-1, సాఫ్ట్‌వేర్‌ ఇంజినార్‌-8, టెస్ట్‌ ఇంజినీర్‌-2, ప్రాజెక్టు లీడ్‌-1,
సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌-1, సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌-2, టెస్ట్‌ లీడ్‌-1, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజర్‌-1 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు, ఎంపిక, జీతభత్యాలు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఈ సంస్థ కర్ణాటక ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది.

దరఖాస్తు: సివి మెయిల్‌ ద్వారా పంపాలి

చివరితేదీ: మే 10

వెబ్‌సైట్‌: https://karnataka.gov/esg

Related posts