telugu navyamedia
సినిమా వార్తలు

జెర్సీ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా..?

Jersey

ఇక ఏరియా వైజ్ బిజినెస్ లెక్కలు చూస్తే..
* సీడెడ్ – 3 కోట్ల 15 లక్షలు
* ఈస్ట్ గోదావరి – 1 కోటి 63 లక్షలు
* వెస్ట్ గోదావరి – 1 కోటి 24 లక్షలు
* కృష్ణా – 1 కోటి 42 లక్షలు
* నైజాం / ఉత్తరాంధ్ర – 10 కోట్లు
* నెల్లూరు – 81 లక్షలు
* గుంటూరు – 1 కోటి 82 లక్షలు
ఏపీ & తెలంగాణ మొత్తం – 20 కోట్ల 08 లక్షలు
* రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 88 లక్షలు
* ఓవర్సీస్ – 4 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ – 26 కోట్ల వరకు జరిగిందని అంచనా వేస్తున్నారు.

Related posts