telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ : ఎపిక్ జర్నీ బిగిన్స్” ప్రోమో

Jersey

“జెర్సీ” తో నేచురల్ స్టార్ నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గత ఏడాది రెండు ప్లాపులతో నిరాశ పరిచినప్పటికీ ఈ ఏడాదిలో జెర్సీ తో భారీ సక్సెస్ అందుకొని అభిమానులను ఆనందంలో నింపాడు. గౌతమ్ డైరెక్షన్లో నాని – శ్రీనాధ్ జంటగా సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి, సినిమా ప్రముఖుల నుంచి చిత్రబృందానికి ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్రం నుంచి “జెర్సీ : ఎపిక్ జర్నీ బిగిన్స్” అంటూ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో నానిని తన కొడుకు క్రికెట్ ఇంక ఆడవా నాన్నా ? అని అడగ్గా… ఆడాలా… వద్దా… అని నాని కొడుకును ప్రశ్నిస్తాడు. దానికి పిల్లాడు “నువ్వు క్రికెట్ ఆడు నాన్నా… క్రికెట్ ఆడితే హీరోలా ఉంటావు” అంటాడు. ఈ ప్రోమోను మీరు కూడా చూడండి.

Related posts