telugu navyamedia
telugu cinema news trending

అడిగినంత ఇస్తే పోర్న్ సినిమాలకు సిద్ధం… సింగర్ సంచలన నిర్ణయం

Jason

ప్రముఖ అమెరికన్ సింగర్ జేసన్ డెరూలోకి చెడ్డీ వేసుకుని దిగిన ఫొటోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్ ఆ ఫొటోను తొలగించింది. దాదాపు వారం రోజులగా హాలీవుడ్‌లో ఇతని ఫొటో గురించే జోరుగా ప్రచారం జరుగుతోంది. తనకు సహజంగా వచ్చిన అవయవాలపై అభ్యంతరం చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్ ఎవరని ప్రశ్నించారు. జేసన్‌కు ఫ్యాన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. సమానత్వంపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నట్లు జేసన్ తెలిపారు. ‘నా అంగం పెద్దదిగా ఉండటం నా తప్పా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనేబుల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఫొటోలో జేసన్ అంగం పెద్దదిగా ఉందని, అలాంటి అసభ్యకరమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ తీసుకోదని హెచ్చరించింది. దాంతో జేసన్‌కు పోర్న్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోర్న్ ఏజెన్సీ జేసన్‌కు 5 లక్షల డాలర్లు ఇస్తామని అంది. దీనికి సంబంధించిన వార్తను ది సన్ సంస్థ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌ను జేసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “నాకు ఆ డబ్బు సరిపోదు. అంతకంటే ఎక్కువ ఇస్తే పోర్న్ వీడియోలు చేస్తాను” అన్నారు.

Related posts

“కేజిఎఫ్”లో నటించే అవకాశం…

vimala p

భారత్ వచ్చేసిన .. కోహ్లీ..

vimala p

“కూలీ నెం.1″కు ప్రధాని ప్రశంసలు

vimala p