telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జనసేనాని .. గాజువాక నుండి … !

రాబోయే ఎన్నికలలో ఏపీలో పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఏపీ శాసనసభకు పోటీ చేసే 13 మంది అభ్యర్థుల జాబితాతో పాటు ఒంగోలు లోక్‌సభ స్థానానికి పవన్ అభ్యర్థిని ప్రకటించారు. కాగా, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై ఇన్నాళ్లూ కొనసాగిన సస్పెన్స్ దాదాపు వీడింది.

విశాఖపట్టణంలోని గాజువాకను పవన్ ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పవన్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Related posts