telugu navyamedia
andhra news political trending

2019 జనసేన .. క్యాలెండర్… ప్రత్యేకత అదే…

Janasena releases final list

జనసేన ప్రజలోకి వెళ్లేందుకు నూతన ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ప్రచారం కోసం కూడా ఎప్పటి కప్పుడు టెక్నాలజీ ని ఉపయోగించుకుంటుంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. తాజాగా నూతన సంవత్సరం నేపథ్యంలో జనసేన పార్టీ 2019 క్యాలెండర్ ను విడుదల చేసింది.

ఎరుపురంగులో పార్టీ గుర్తుతో క్యాలెండర్ ను జనసేన రిలీజ్ చేసింది. దీనికి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న, పోరాటయాత్రలో నడుస్తున్న ఫొటోలను జతచేసింది. అభిమానులు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ట్విట్టర్ లో లింక్ ను పోస్ట్ చేసింది.

Related posts

యూజర్‌ లకు  ట్విట్టర్‌ షాక్.. ఇక రోజుకు 400 మందిని మాత్రమే..!

ashok

ఈ రాశివారు.. నేడు మనసు విప్పాల్సిన అవసరం ఉంది..

vimala p

ప్రజల నాడిని పట్టుకోవడంలో తాము విఫలం: నారాయణ

vimala p