telugu navyamedia
andhra news political

సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలి: సీఎం జగన్

jagan

సంక్రాంతి పండుగను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు.తెలుగువారందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలకు మనమంతా ఇచ్చే గౌరవానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నామని జగన్ తెలిపారు.

Related posts

స్థానిక ఎన్నికల అనంతరం.. విద్యాశాఖ ప్రక్షాళన : కేసీఆర్

vimala p

గంటలో భారీగా పెరిగిన .. టెస్లా షేర్లు … 16 వేల కోట్ల సంపద పెంచుకున్న ఎలన్‌ మస్క్‌ …

vimala p

కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదు: ఆశ్వత్థామరెడ్డి

vimala p