telugu navyamedia
news Telangana telugu cinema news

రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారుల సోదాలు!

Ramanaidu studio

హైదరాబాద్ ఫిలింనగర్ లోని రామానాయుడు స్టూడియోపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 7గంటలకే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోతో పాటు మొత్తం 10 చోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలోని అకౌంట్ సెక్షన్‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా సోదాల విషయమై అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రతి ఏడాదిలాగే రొటీన్‌గా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. ఈ సోదాలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts

నాగ్ తో ఇలియానా రొమాన్స్ ?

vimala p

55 అంతస్థులపైన స్విమ్మింగ్ పూల్… కానీ మెట్లే…!

vimala p

అధికారులపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఫైర్

vimala p