సినిమా వార్తలు

టాలీవుడ్ కు ఐటీ శాఖ షాక్…

టాలీవుడ్ నిర్మాణ సంస్థలకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు తీసి మొదటి వారం రోజుల్లోనే భారీ లాభాలు సాధిస్తూ టీడీఎస్ సక్రమంగా కట్టని పలు నిర్మాణ సంస్థలకు చెందిన కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేసింది.

ఐటీ దాడులు జరిగిన నిర్మాణ సంస్థలను ఒకసారి పరిశీలిస్తే జై సింహా సినిమాను నిర్మించిన సి.కే ఎంటర్టైన్మెంట్స్, అజ్ఞాతవాసి సినిమాను నిర్మించిన హారికా హాసిని క్రియేషన్స్, సురేష్‌ ప్రొడక్షన్స్‌, భవ్య క్రియేషన్స్‌, డీవీవీ క్రియేషన్స్, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థల కార్యాలయాలపై సోదాలు చేశారు. వీరిలో కొందరికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు కూడా ఇవ్వడం విశేషం.

Related posts

 పెళ్ళికి రెడీ అవుతున్న అనుష్క…? ఫోటోలు వైరల్…

jithu j

రూ.20 కోట్ల‌కు మ‌హేష్ మ‌హ‌ర్షికి హిందీ శాటిలైట్ రైట్స్…

jithu j

రేపే మూడు చిత్రాల జాతకం

admin

Leave a Comment