telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

విక్రమ్ ల్యాండర్‌ కోసం .. కొనసాగుతున్న ప్రయత్నాలు..

isro chairmen on vikram

ఇస్రో విక్రమ్‌’ ల్యాండర్‌తో అనుసంధానత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ వ్యోమనౌక ఆకృతి చెక్కుచెదరలేదని ఆర్బిటర్‌ పంపిన చిత్రాలతో దాదాపు స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు సాధ్యమైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

విక్రమ్‌తో అనుసంధానత పునరుద్ధరణకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సహకారాన్ని ఇస్రో తీసుకునే అవకాశాలున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు.

Related posts