telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ .. విజేతలకు .. భారీగా నజరానా..

ipl 2019 prize money winners

ఐపీఎల్ 12వ సీజన్‌ లో మొత్తం 59 మ్యాచ్‌లు.. 50 రోజులు.. 8జట్ల మధ్య జరిగింది. ఫైనల్లో ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌పై పైచేయి సాధించిన ముంబయి ఇండియన్స్ ట్రోపీని సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో ఆటగాళ్లు తమ సత్తా చాటి ఐపీఎల్‌ను మరింత రక్తి కట్టించారు. దీని తో తగిన నగదు ప్రోత్సాహకాలను అందుకున్నారు. ఇంతకు ఎవరెవరికి ఎంత వచ్చిందంటే..

ఛాంపియన్: ముంబై టీంకు 20 కోట్లు

రన్నరప్: చెన్నై టీంకు రూ.12.50కోట్లు

ఫెయిర్ ప్లే అవార్డు: సన్ రైజర్స్ హైదరాబాద్

పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు): ఇమ్రాన్ తాహీర్(చెన్నై సూపర్ కింగ్స్: 10లక్షల ప్రైజ్ మనీ)

ఆరంజ్ క్యాప్(అత్యధిక పరుగులు): డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్: 10లక్షల ప్రైజ్ మనీ)

అత్యధిక విలువైన ఆటగాడు: ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్‌రైడర్స్, హారియర్ కారుతో పాటు చెక్)

సూపర్‌ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్‌రైడర్స్, 10లక్షల ప్రైజ్ మనీ)

గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: రాహుల్ చాహర్(ముంబయి ఇండియన్స్: 10లక్షల ప్రైజ్ మనీ)

స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: కేఎల్ రాహుల్(కింగ్స్ ఎలివెన్ పంజాబ్ 10లక్షల ప్రైజ్ మనీ)

అత్యంత వేగవంతమైన అర్ధశతకం: హార్ధిక్ పాండ్యా(ముంబయి ఇండియన్స్: 10లక్షలు ప్రైజ్ మనీ)

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: శుభ్‌మన్ గిల్(కోల్‌కతా నైట్ రైడర్స:10లక్షలు ప్రైజ్ మనీ)

పర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్: కీరన్ పొలార్డ్(ముంబయి ఇండియన్స్: 10లక్షలు ప్రైజ్ మనీ)

Related posts