telugu navyamedia
business news Technology trending

ఇన్ఫినిక్స్ నుండి .. సరికొత్త స్మార్ట్ ఫోన్ హాట్ 7.. అందుబాటు ధరలలోనే..

infinix new smart mobile hot 7

ఇన్ఫినిక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హాట్ 7 ప్రొ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.19 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డెడికేటెడ్ మెమొరీ, డ్యుయల్ సిమ్ కార్డు స్లాట్లను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. అయితే జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.8,999 ధరకు అందివ్వనున్నారు.

ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ ఫీచర్లు :

6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
infinix new smart mobile hot 72 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్,
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్,
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,
బ్లూటూత్ 5.0,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts

రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.. ఒకే వేదికపై మాయావతి, ములాయం..

vimala p

తెలుగు రాష్ట్రాలలో.. మహాశివరాత్రి వేడుకలు..

vimala p

వారి కలయిక .. వీరిని ఆకర్షిస్తుంది..! భయపడిన బీజేపీ.. !!

vimala p