telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

అత్యధికంగా .. ఇంటర్నెట్ వాడుతుంది భారతీయులే .. 2స్థానం ..

Indians are in 2nd place of using net

భారత్‌ అన్నింటా ముందు ఉంటుంది, ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే తాజా నివేదికల ప్రకారం… ఇంటర్‌నెట్‌ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. యూజర్‌ బేస్‌లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా ఏకంగా 2వ స్థానంలో ఉందని ‘2019 మారీ మీకర్‌’ రిపోర్ట్‌ ద్వారా వెల్లడైంది.

ఇంటర్‌నెట్‌ ట్రెండ్స్‌పై ఈ నివేదిక రూపొందగా.. అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్‌నెట్‌ కంపెనీగా ‘రిలయన్స్‌ జియో’ చరిత్ర సృష్టించింది. ఈ కంపెనీ చొరవతోనే భారత్‌లో ఇంటర్‌నెట్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లు 2019 మారీ మీకర్‌’ రిపోర్‌ పేర్కొంది. ఇక చైనా 21 శాతం వాటాతో ఉండగా.. అమెరికా యూజర్‌ బేస్‌ 8 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.

Related posts