• Home
  • వార్తలు
  • తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది.. అప్రమత్తమైన అధికారులు… డేగకళ్లతో పహారా
క్రైమ్ వార్తలు వార్తలు

తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది.. అప్రమత్తమైన అధికారులు… డేగకళ్లతో పహారా

Indian Navy and Coast Guard Border Alert

పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సముద్ర తీరంను అనుసరించి దాడులకు పాల్పడవచ్చని ఇంటలిజెన్స్ సర్వే అధికారులిచ్చిన సమాచారం మేరకు ఇండియన్ నేవీ, కోస్ట్గార్డ్ బృందాలు అప్రమత్తమయ్యాయి… పాకిస్తాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా తీవ్రవాదులు భారత నౌకాశ్రయాలు, కార్గో షిప్ లు, ఆయిల్ ట్యాంకర్లపై దాడలకు తెగబడే అవకాశం ఉందని భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి… సుమారు 7,517 కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరప్రాంతంలో భద్రతా బలగాలు నిఘా వేసి పహరా కాస్తున్నాయి….

మన దేశంపై దాడి మరో తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సముందరీ జిహాద్ పేరిట దాడులు చేయవచ్చని నేవీ అధికారులు ఇండియన్ కోస్ట్గార్డ్ బృందాలు అప్రమత్తమయ్యాయి…

Related posts

శ్రీవారి బ్రేక్‌ దర్శనం టిక్కెట్లలో అక్రమాలు

jithu j

దసరా సందర్భంగా ప్రజలపై నుండి వెళ్లిన రైలు… అప్పుడు కూడా సెల్ఫీలు దిగుతూ… దిగజారిపోయిన యువత..

chandra sekkhar

అవినీతిలో ఏపీని చం‍ద్రబాబు నెంబర్‌ వన్‌ చేశారు

madhu

Leave a Comment