• Home
  • వార్తలు
  • భారత క్రికెట్ కోచ్ కి భారీ నజరానా…ఒక్కసారే 2 కోట్లు…
క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

భారత క్రికెట్ కోచ్ కి భారీ నజరానా…ఒక్కసారే 2 కోట్లు…

indian cricket coach got 2 crores as

భారత క్రికెట్ జట్టు కి హెడ్ కోచ్ గా ఉన్న రవిశాస్త్రి కి బీసీసీఐ తాజాగా అడ్వాన్స్ చెల్లించింది. జులై 18 నుండి అక్టోబర్ 10 వరకు అంటే మూడు నెలలు…జీతాన్ని అడ్వాన్స్ గా ఇచ్చింది. దాని విలువ 2.05 కోట్లు. బీసీసీఐ ఈ మొత్తాన్ని కోచ్ కి చెల్లించింది.

ఇక సారధి విరాట్ కోహ్లీకి దక్షిణ ఆఫ్రికా టెస్టు, వన్డే సిరీస్ తో పాటు భారత టీం నెంబర్ 1గా నిలిచినందుకుగాను ప్రైజ్ మనీ లో వాటా తో 1.25 కోట్లు చెల్లించింది బీసీసీఐ. మిగిలిన ఆటగాళ్లకు కూడా సెంట్రల్ కాంట్రాక్ ప్రకారం రావాల్సిన నగదు తో పాటు మ్యాచ్ ఫీజు కూడా చెల్లించింది బీసీసీఐ. ఈ వివరాలు అన్ని సదరు సంస్థ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది.

Related posts

గాల్లో ఎగిరి కారు మా వైపు దూసుకొచ్చింది..హరికృష్ణ రోడ్డు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి

madhu

కాబుల్ లో కారు బాంబు..

admin

మరో భారీ బస్సు ప్రమాదం… ఒక్కసారిగా టైర్లు పోవడం… 105 మంది ప్రయాణీకులు

nagaraj chanti

Leave a Comment