• Home
  • వార్తలు
  • భారత బిలియనీర్…అతి ప్రేమ..విదేశాలలో ఉన్న కూతురికి సేవకులు.. ఎంతమందో తెలుసా…
Trending Today వార్తలు విద్య వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

భారత బిలియనీర్…అతి ప్రేమ..విదేశాలలో ఉన్న కూతురికి సేవకులు.. ఎంతమందో తెలుసా…

indian billianeer appointed maids to her daughter in states

రాజభోగం అంటే డబ్బున్న చోటే చూడాలి. చిన్నపానికైనా వారు చేసే హడావుడి చూస్తే… కొండను తవ్వి ఏలికను పెట్టినట్టే ఉంటుంది. అవన్నీ మరి జాగర్తలు ఎక్కువ తీసుకోవటం అనాలో లేక అతి ప్రేమలు అనాలో తెలియదుగాని వారు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి.

తాజాగా ఒక భారతీయ బిలియనీర్ కుటుంబం వారు తమ కూతురు విదేశాలలో చదువుకోడానికి వెళ్లిందని, ఆమె కు అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకూడదని ఏకంగా 12 మంది నౌకర్లతో ఒక పెద్ద భవనంలో ఉంచారట. ఇదంతా ఒక సంస్థ ద్వారా చేశారు. అదేనండి ఇవాళ రేపు అన్నిటికి కన్సల్టెన్సీ లు అని తయారయ్యాయి కదా అలాంటిదే.. దానిపేరు సిల్వర్ స్పాన్. ఇక పనివల్ల విషయానికి వస్తే హౌస్ మేనేజర్, ముగ్గురు హౌస్ కీపర్స్, ఒక గార్డెనర్, ఒక లేడి మెయిడ్ , ఒక బట్లర్, ముగ్గురు ఫుట్ మెన్, ప్రైవేట్ చెఫ్, ఒక డ్రైవర్ ని నియమించారు ఆ కుటుంబం. వీరందరికి ఏడాదికి 30వేల పౌండ్లు చెల్లిస్తుంది. ఇవన్నీ ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది. కానీ సదరు కుటుంబ వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Related posts

ఏపీ ప్రభుత్వం భేష్…అవార్డుల…వెల్లువ

chandra sekkhar

కమ్యూనిస్ట్ యోధురాలు కామ్రేడ్ కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు…

nagaraj chanti

వాల్ మార్ట్ తో ఫ్లిప్ కార్ట్ డీల్… ఏడు కోట్ల మంది ట్రేడర్లు లాస్.. భారత్ బంద్

nagaraj chanti

Leave a Comment