• Home
  • వార్తలు
  • హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో రేపు…ఇండియా-వెస్టిండీస్ రెండో టెస్ట్..ఐదురోజుల సందడి…
Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో రేపు…ఇండియా-వెస్టిండీస్ రెండో టెస్ట్..ఐదురోజుల సందడి…

india westindies test in hyderabad

ఇండియా-వెస్టిండీస్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన ఇండియా మరో విజయం కోసం రేపు వెస్టిండీస్ తో తలపడుతుంది. ఈ టెస్ట్ తెలంగాణ లోని హైదరాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతుంది. బీసీసీఐ ఈ టెస్ట్ కోసం 12 మందితో కూడిన ఇండియా టీం ను ప్రకటించింది. అందరూ మొదటి టెస్ట్ వాళ్లే ఆడనున్నారు, కానీ ఒక్క మార్పు చేశారు, మొహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను తీసుకున్నారు.

రాజ్ కోట్ లో జరిగిన తొలిటెస్ట్ లో భారత్ 272 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

12 మంది ఇండియా టీం :
విరాట్ కోహ్లీ(కెప్టెన్), కే.ఎల్.రాహుల్, పృద్వి షా, చటేశ్వర్ పుజారా, అంజిక్వా రహానే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.

Related posts

గోల్డ్ కోస్ట్ లో భారత్ బాక్సర్ మేరీ కోమ్…

admin

రైలులో ఇక షాపింగ్ కూడా…పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన రైల్వే…

chandra sekkhar

డయానా ఈరప్ప ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment