• Home
  • వార్తలు
  • విండీస్ ని చిత్తులో కలిపి భారీ విజయం సాధించిన భారత్..
Trending Today క్రీడలు వార్తలు వార్తలు

విండీస్ ని చిత్తులో కలిపి భారీ విజయం సాధించిన భారత్..

India Vs West Indies, 1st Test India Won by 272 Runs

వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్ తో ఏకంగా 272 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ను భారత క్రికెట్ జట్టు ప్రతినిధి విరాట్ కోహ్లీ 649/9 వద్ద డిక్లేర్ చేయగా… బ్యాటింగ్ అందుకున్న విండీస్ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది… స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (5/57), రవీంద్ర జడేజా (3/35) చెలరేగడంతో ఫాలోఆన్లో 196 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ (83; 93 బంతుల్లో 8×4, 4×6) ఫర్వాలేదనిపించాడు…

Related posts

కేసీఆర్.. త్వరలో మీ గుట్టు విప్పుతాం : ఉత్తమ్

admin

రాఫెల్ కుంభకోణం..ప్రధానికి సైనికులపై గౌరవం లేదు… రాహుల్ గాంధీ

chandra sekkhar

తెలంగాణకు అమిత్‌షా.. పైసా సాయం చేయలేదు: హరీశ్‌రావు

madhu

Leave a Comment