Trending Today క్రీడలు వార్తలు వార్తలు

ఫీల్డింగ్ చేయమంటే డ్యాన్సింగ్ చేసిన ధావన్… హర్భజన్ కూడా

India Vs England Shikhar Dhawan Bhangra Dance

ఇంగ్లాడ్-భారత్ ల మధ్య కొనసాగుతున్న హోరాహోరీ ఇదో టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు టీం ఇండియా బౌలర్లు రాణించడంతో ఆధిపత్యం కనబరిచింది… కానీ ఇండియన్ బౌలర్లకు దీటుగా టాపార్డర్ బ్యాట్స్ మెన్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది.. కానీ చివరకు బౌలర్లు పుంజుకొని మొదటిరోజున మనోళ్లే పైచేయి సాధించారు.. కేవలం ఒకే ఒక వికేట్ కోల్పోయి 132 పరుగుల పటిష్టతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మెల్లమెల్లగా వికెట్లు కోల్పోతూ కేవలం 50 పరుగుల వ్యవధిలోనే

ఆరు వికెట్లు నష్టపోయింది.. దీనితో భారత బౌలర్లు మరింత రెచ్చిపోయారు.. స్టేడియం లో ఉన్న అభిమానులు అరుపులు కేకల మీద స్టేడియం అంత మారు మ్రోగి పోయింది.. బౌలర్లు మంచిగా రాణించడంతో అభిమానులు సంబరపడిపోతూ మ్యాచ్ ను తిలకిస్తున్నారు.. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూనే భాంగ్రా నృత్యం చేయాలని అభిమానులు కోరగా అభిమానుల కోసం గాను అలాగే ఫీల్డింగ్ చేస్తూనే

భాంగ్రా నృత్యం చేసి అభిమానులను అలరించాడు.. అదే సమయంలో భారత సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు… కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ హర్భజన్ సింగ్ హోం నువ్ కూడా ధావన్ తో కలిసి నృత్యం చేయాలని కోరాడు.. కాగా ఈ వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది..

Related posts

“కేరాఫ్ కంచరపాలెం” మా వ్యూ

vimala t

1, 2 తరగతుల వారికి హోమ్ వర్క్ ఇవ్వడం చట్టరిత్యా నేరం…

chandra sekkhar

మూగజీవాలను కాపాడేందుకు పోతే చేతులు నరికిన వైనం…

jithu j

Leave a Comment